చిరుత పులి కలకలం..!

Leopard tiger

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో చిరుత కలకలం రేపుతుంది&period; గుంపన్ పళ్లి గ్రామంలో రమ అనే మహిళపై చిరుత పులి దాడి చేసింది&period; అయితే చిరుత పులిదాడిలో రమ చకచక్యంగా తప్పించుకోని ప్రాణలతో బయటపడింది&period; చిరుత దాడి గాయపాడిన రమను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు&period; వ్యవసాయ పొలంలో ఎద్దులకు త్రాగు నీరు పెడుతుండగా చిరుత వక్కసారిగా దాడి చేసినట్లు రమ తెలిపారు&period; డాక్య అనే రైతు గొర్లు&comma; మేకలను చంపి తిన్నట్లు రమ తెలిపింది&period; అయితే ఇదే విషయం గురించి అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా&comma; పట్టించు కోవడం లేదనీ గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు&period; అడవికి సమీపంలో ఉండే గ్రామాలలో చిరుత పులి సంచారంతో గుంపన్ పళ్లి గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్