రాయచోటిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

Sobha Yatra with Chhatrapati idol

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Chhatrapati Shivaji Jayanti &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అని రాచవీడు అయ్యప్ప సేవా సొసైటీ సభ్యులు కొనియాడారు&period; ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాచవీడు అయ్యప్ప సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి విగ్రహంతో శోభ యాత్ర &lpar;బైక్ ర్యాలీ&rpar; నిర్వహించారు&period; యాత్ర నాయి బ్రాహ్మణ కాలనీ లోని శ్రీ à°°à°® సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప సేవ సొసైటీ సభ్యులు ఈ శోభ యాత్రను ప్రారంభించారు&period; ఈ యాత్ర జగదాంబ సెంటర్&comma; మదనపల్లె రోడ్&comma; శివాలయం&comma; బంగ్లా సర్కిల్ వైఎస్ఆర్ సర్కిల్ మీదగా మాండవ్య నది తీరాన వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది&period; ఈ యాత్రలో హిందూ సోదరులు భారీగా పాల్గొన్నారు&period; జై శివాజీ…జైజై శివాజీ&comma; భారత మాతాకీ జై&comma; భవానీ మాతాకు జై అంటూ నినాదాలతో పలు పురవీధులలో ఈ ర్యాలీ నీ కొనసాగించారు&period; ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై భక్తవత్సలం వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"wmdWzPth4U4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..