జ్యూస్ అనుకుని విషం తాగిన చిన్నారులు..

poisoned child

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లాలో జ్యూస్ అనుకుని పొరపాటున ఇద్దరు చిన్నారులు విషం తాగేసిన సంఘటన శనివారం రాత్రి గుర్రంకొండ మండలంలో వెలుగు చూసింది&period; విషం తాగిన చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా మారింది&period; పిల్లల తల్లిదండ్రుల కథనం మేరకు&period;&period; తంబళ్లపల్లి నియోజకవర్గం&comma; బీరంగి కొత్తకోట మండలం&comma; చెరువు ముందరపల్లెకు చెందిన దంపతులు గంగరాజు&comma; లక్ష్మిదేవిల కుమార్తె ప్రియదర్శిని&lpar;05&rpar;&comma; గుర్రంకొండ మండలంలోని బంధువులు నగేష్&comma; రవణమ్మ ల ఇంటికి వెళ్లారు&period; నగేష్ పొలం వద్ద ఉండగా వారిని పలకరించడానికి గంగరాజు&comma; లక్ష్మీదేవిలు తన కుమార్తె ప్రియదర్శిని&comma; నగేష్ కుమార్తె జ్ఞానిక &lpar;03&rpar; ఇంటి వద్ద వదలిపెట్టి పొలం వద్దకు వెళ్లారు&period; ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున జ్యూస్ అనుకుని పురుగు మందు తాగేశారు&period; తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు&period; ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు వారికి మెరుగైన వైద్యం అందించిన ప్రియదర్శిని పరిస్థితి మరింత విషమించిందని డాక్టర్లు ఆ ఇద్దరి చిన్నారులను తిరుపతి రుయాకు రెఫర్ చేయడంతో 108 సిబ్బంది వారిని తిరుపతి రుయాకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.