విజయవాడ: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisements

&NewLine;<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు&period; ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు&period; అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డే&comma; నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తున్నారు&period; కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు&period; జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.