బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులు – డీకే శివకుమార్

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు&period;ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపిచలని అన్నారు&period;<br>బీజేపీ&comma; బీఆర్ఎస్ రహస్య దోస్తులని&comma; బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి మాత్రమే కేసీఆర్‌పై విమర్శలు చేస్తారన్నారు&period;కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదని&comma;కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు&period; మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు&period; అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మార్చబోతున్నారని&comma; డిసెంబర్ 9à°¨ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..