cm jagan at vijayawada today

విజయవాడ: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు&period; à°ˆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు&period; అజాద్ జయంతి సందర్భంగా…

Read more