కాంగ్రెస్, బీజేపీలపై సీఎం జగన్ ఫైర్…

jagan

Advertisements

&NewLine;<p>జాతీయ పార్టీలు కాంగ్రెస్&comma; బీజేపీలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు&period; మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కావలిలో ఆయన మాట్లాడుతూ&period;&period; ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది&period;&period; మరో జాతీయ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు&period; ఇలా రాష్ట్రానికి మోసం చేసిన పార్టీలన్నీ చంద్రబాబు పక్షమేనని విమర్శించారు&period; ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు&period; సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు&period; చంద్రబాబు మూడు సార్లు రంగురంగుల మేనిఫెస్టో చూపించారు&period;&period; కనీసం ఒక్కసారైనా మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు&period; ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరన్నారు&period; గత ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో చూపించే దమ్ము&comma; ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.