క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు&period; ఈరోజు క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సీఎం జగన్‌ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్నారు&period; ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్‌&comma; వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు&period; వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి&comma; డిప్యూటి సీఎం అంజాద్ బాషా&comma; మంత్రి అదిమూలపు సురేష్ కార్యక్రమానికి హాజరైయ్యారు&period; సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4XGhLvA4Qf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;christmas-celebrations-in-nellore-district&sol;amp&sol;">నెల్లూరు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నెల్లూరు జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;christmas-celebrations-in-nellore-district&sol;embed&sol;&num;&quest;secret&equals;C0vsBeczoe&num;&quest;secret&equals;4XGhLvA4Qf" data-secret&equals;"4XGhLvA4Qf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"IuAgjISz7I"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;anganwadi-teachers-presented-petition-to-jesus-christ&sol;amp&sol;">యేసుక్రీస్తు కు వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;యేసుక్రీస్తు కు వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;anganwadi-teachers-presented-petition-to-jesus-christ&sol;embed&sol;&num;&quest;secret&equals;vNbSPzU9QP&num;&quest;secret&equals;IuAgjISz7I" data-secret&equals;"IuAgjISz7I" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..