సీఎం జగన్ భారీ బహిరంగ సభ…

jagan meeting at nuziveedu

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా&period;&period;<br>నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన&period; నూజివీడులో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్&period; నూజివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నా సీఎం జగన్&period; 2003కు ముందు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నజగన్&period; ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10&comma; 303 మంది లబ్ధిదారులకు 12&comma;886&comma; ఎకరాల్లో శాశ్వత భూ హక్కు కల్పించనున్న సీఎం జగన్&period;<br>జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.