సీఎం జగన్ నామినేషన్ ముహూర్తం ఖరారు…

CM Jagan's nomination time finalized...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">నామినేషన్‌ &lpar;Nomination&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌ &lpar;Nomination&rpar; వేయబోయే రోజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది&period; ఈ నెల 25à°µ తేదీ గురువారం రోజున పులివెందులలో సీఎం జగన్‌ స్వయంగా నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తారు&period; అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;special-phone-number-for-ap-elections-2024&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అదే విధంగా ఈ నెల 22à°¨ సీఎం జగన్‌ తరుపున వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు&period; ఏపీలో ఏప్రిల్ 18à°¨ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది&period; 18à°µ తేదీ నుంచి 25à°µ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది&period; ఏప్రిల్ 26à°µ తేదీన నామినేషన్ల పరిశీలన&comma; ఏప్రిల్ 29à°µ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండే ఛాన్స్‌ ఉంది&period; ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు&period; అలాగే నామినేషన్ల దాఖలుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"2dHAwCsqq8w" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;cm-jagans-nomination-time-finalized&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; సీఎం జగన్ నామినేషన్ ముహూర్తం ఖరారు&&num;8230&semi;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.