CM KCR | కాంగ్రెస్ విఫల పార్టీ.. దానికో విధానమంటూ లేదు: సీఎం కేసీఆర్

cm kcr

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ&period;2వేల పింఛను ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను అని సీఎం కేసీఆర్ అన్నారు&period; జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు&period;ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కాకూడదు&period; తెలివితో ఓటు వేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుందన్నారు&period; రాష్ట్రం తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలన్నారు&period; ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్‌ అని విమర్శించారు&period; బీఆర్ఎస్ గెలిస్తే&period;&period; పింఛన్లు క్రమంగా రూ&period;5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు&period; సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామన్నారు&period; జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిస్తే రైతు బంధు రూ&period;16వేలు వస్తాయన్నారు&period; అదే కాంగ్రెస్‌ వాళ్లు గెలిస్తే ఉన్న రైతు బంధు కూడా పోతుందని&comma; ఇవన్నీ ప్రజలు గమనించాలని కేసీఆర్ కోరారు&period; నన్ను చూసి కాంగ్రెస్‌&comma; బీజేపీ భయపడుతున్నాయన్నారు&period; రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.