Amit Shah : బీఆర్ఎస్ టైం అయిపోయింది… బీజేపీ సమయం వచ్చింది

amith shaw

Advertisements

&NewLine;<p>తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ à°·à°¾ హామీ ఇచ్చారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్‌ à°·à°¾ పాల్గొని ప్రసంగించారు&period; ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు&period; అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు&period; అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు&period; అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు&period; ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు&period; కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ&period;2 లక్షల కోట్లు ఇస్తే&comma; మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ&period;2&period;5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు&period; ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు&period; ఎంబీబీఎస్‌ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్‌ à°·à°¾ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..