సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు…ప్రేమకు పరాకాష్ట

mlc kavitha

Advertisements

&NewLine;<p>రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని&comma; మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు&period; ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు&period; &&num;8220&semi;సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు&period; కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట&period; &&num;8221&semi; అని వ్యాఖ్యానించారు&period; గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్&comma; బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు&period; అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు&period; రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని&comma; పెన్షన్లు&comma; బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని&comma; అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు&period; బీఆర్ఎస్&comma; సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని&comma; కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు&period; గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు&period; ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు&period; లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని&comma; గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు&period; మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు&comma; ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం&comma; మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు&period; తొడగొడితేనో&comma; మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు&period; సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు&period; బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు&period; సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని&comma; ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని&comma; చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు&period; బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.