రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే బెటర్

Advertisements

&NewLine;<p>నిజామాబాద్ ఎంపీ&comma; కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు&period; అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు&period; ఈ మీటింగ్‌కు హాజరై అర్వింద్ మాట్లాడుతూ&period;&period; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మేలు అని అన్నారు&period; తెలంగాణ కోసం కేసీఆర్ పదేండ్లు కొట్లాడాడు&period;&period; అప్పడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు&period; ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు&period; తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే&period;&period; ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో తెలంగాణను పెట్టినట్లేనని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మేస్తాడని విమర్శలు చేశారు&period; చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి సంచులను మోసుకెళ్లాడు&period;&period; ఆ కేసును సీఎం కేసీఆర్ కాపాడుతున్నాడని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.