కేసీఆర్‌ను పరామర్శించాన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy visited KCR

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు&period; రేవంత్‌ వెంట మంత్రి సీతక్క&comma; షబ్బీర్‌ అలీ ఆస్పత్రికి వెళ్లారు&period; ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు&period; ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు&period; ఆయన కోలుకుంటున్నారని తెలిపారు&period; రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు&period; తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలన్నారు&period; సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఆసుపత్రి వద్ద బారీ భద్రత ఏర్పాట్లు చేశారు&period; గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే&period; సోమాజిగూడలోని ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు&period; తుంటి మార్పిడి తర్వాత కేసీఆర్ కోలుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gXH7dYLfZ0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rajagopal-reddys-visit&sol;amp&sol;">రాజగోపాల్ రెడ్డి పర్యటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాజగోపాల్ రెడ్డి పర్యటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rajagopal-reddys-visit&sol;embed&sol;&num;&quest;secret&equals;Cchp4X2BKT&num;&quest;secret&equals;gXH7dYLfZ0" data-secret&equals;"gXH7dYLfZ0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PM7JUbgcpI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;komatireddy-who-secured-the-responsibilities-as-minister&sol;amp&sol;">మంత్రిగా బాధ్యతలు సీక్వరించిన కోమటిరెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంత్రిగా బాధ్యతలు సీక్వరించిన కోమటిరెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;komatireddy-who-secured-the-responsibilities-as-minister&sol;embed&sol;&num;&quest;secret&equals;dX5lhXklF5&num;&quest;secret&equals;PM7JUbgcpI" data-secret&equals;"PM7JUbgcpI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.