కూలిన సొరంగం…

tunnel

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్‌లో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలడంతో లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల కోసం 6 రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులు మరోసారి నిలిచిపోయాయి&period; పెద్దగా పగుళ్ల శబ్దం వినిపించడంతో రెస్క్యూ పనులు నిలిపివేసినట్టు జాతీయ రహదారులు&comma; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది&period; పనులు చేసే మార్గం బ్లాక్ అయ్యిందని&comma; దీంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేసినట్టు వెల్లడించింది&period; కాగా గత ఆరు రోజులుగా కార్మికులు సొరంగం లోపల చిక్కుకుపోవడంతో వారి భద్రతపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.