పోలీసుల కార్డెన్ సెర్చ్ బైకులు, ఆటోలు స్వాధీనం..

Police cordon search

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దర్శి లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో 21 బైకులు&comma; 4 ఆటోలు స్వాధీనం…&period;వివరాల్లోకి వెళ్తే&comma; దర్శి లోని ఆటోనగర్ 11 à°µ లైన్ ప్రాంతం లో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతుందని&comma; వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని కార్డెన్ సెర్చ్ చేయగా ఎటువంటి పత్రాలు లేని 21 బైకులు&comma; 4 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది&period; ఈ కార్డెన్ సెర్చ్ లు నిరంతరంగా తాళ్లూరు&comma;దర్శి&comma; ముండ్లమూరు ప్రాంతాల్లో తరచుగా జరుగుతాయని దర్శి సీఐ జె&period; రామకోటయ్య తెలిపారు&period; ఈ కార్యక్రమంలో లో దర్శి ఎస్సై à°¡à°¿&period;రామకృష్ణ&comma; దర్శి సీఐ మరియు సెబ్ అధికారులు పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..