పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం..

potti sriramulu complex

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని ఒక షాపులో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు&comma; స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు రెండు నిమిషాల్లోనే అక్కడికి వచ్చి ఆ మంటలను అదుపు చేయడం జరిగింది&comma; దీనివలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ వారు సకాలంలో స్పందించడం వలన స్థానికులు అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వారు హర్షం వ్యక్తం చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..