దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే..

mla

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట&comma; ఓబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె&comma; చిన్న ఓరంపాడు&comma; ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్&comma; రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు&period; నష్ట తీవ్రతను గుర్తించి రైతులను అడిగి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందేలా చూస్తామన్న కలెక్టర్&comma; ఎమ్మెల్యే హామీ ఇచ్చారు&period; వారితో పాటు రాజంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి&comma; జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్రబాబు&comma; పుల్లంపేట తహసిల్దార్ నరసింహ కుమార్ తో పాటు ఓబులవారిపల్లె తహసిల్దార్&comma; ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.