ఆలయ అర్చకుల, ట్రస్ట్ పాలకుల మధ్య వివాదం…

Conflict between temple priests and trustees

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నారు ఆలయ అర్చకులకు&comma; ట్రస్ట్ పాలకులకు మధ్య వివాదం చోటు చేసుకుంది&period; దేవస్థానంలో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు ఆలస్యంగా విధులకు హాజరు అయ్యాడు&period; దీంతో దేవస్థానం చైర్మన్ ఆయనకు నోటీసులు ఇచ్చి బయటకు పంపివేశారు&period; దీంతో పూజారులు ఆగ్రహించి ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు&period; విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్&comma; పూజరులతో మాట్లాడటంతో ఆందోళనను విరమించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.