70
గుంటూరు పట్టణం లో గాంధీ పార్కు సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను ప్రారంభించారు. అక్కడ పాలక సిబ్బంది లేకపోవడంతో మహిళల మధ్య వివాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.