ఓపెన్ కాస్ట్ 5 గని పై ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి

Congress

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు- 5 పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణం ఫైవింక్లైన్ ఏరియా చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు&period; ఒగ్గుడోలు కళాకారుల ఆట పాటలతో… టపాసులు మోతలతో ప్రాజెక్టు వరకు చేరుకున్నారు&period; ప్రాజెక్టులో ఉన్న కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు&period; అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న దుర్గమను దర్శించుకుని&comma; అమ్మవారికి సమర్పించారు&period; అనంతరం మక్కాన్ సింగ్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుని ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు&period; కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు&period; అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు&period; సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZR9sIn5lki"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;congress-candidate-warm-greeting-with-singareni-workers&sol;amp&sol;">కాంగ్రెస్ అభ్యర్థి సింగరేణి కార్మికులు తో ఆత్మీయ పలకరింపు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ అభ్యర్థి సింగరేణి కార్మికులు తో ఆత్మీయ పలకరింపు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;congress-candidate-warm-greeting-with-singareni-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;oi7ELT0QsN&num;&quest;secret&equals;ZR9sIn5lki" data-secret&equals;"ZR9sIn5lki" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LUZjU20eXj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;goud-who-is-rushing-in-the-election-campaign&sol;amp&sol;">ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గౌడ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గౌడ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;goud-who-is-rushing-in-the-election-campaign&sol;embed&sol;&num;&quest;secret&equals;FndFzzp1tS&num;&quest;secret&equals;LUZjU20eXj" data-secret&equals;"LUZjU20eXj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.