శ్రీశైలం గౌడ్ విస్తృత ప్రచారం

Srisailam Goud

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ లో శివ నగర్&comma; శ్రీ సాయి కాలనీ&comma; రంగా నగర్&comma; సాగర్ అపార్ట్మెంట్స్&comma; సిరి టవర్స్ లలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విస్తృత ప్రచారం చేశారు&period; బీజేపీ సీనియర్ నేత సదానంద్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు&period; బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు&period; పలు కాలనీ సంక్షేమ సంఘాలు&comma; అపార్ట్మెంట్స్ అసోసియేషన్ లు&comma; కాలనీ పెద్దలతో సమావేశమయ్యారు&period; చింతల్ డివిజన్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు&period; భగత్ సింగ్ నగర్ మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ ను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తేలేదని మండిపడ్డారు&period; 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు&period; బీజేపీ ని గెలిపిస్తే చింతల్ డివిజన్ లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..