కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..

Congress MP candidates announcement

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ను ఈ రోజు ఉదయం ప్రకటించింది&period; ఈ లిస్ట్ లో మొదటిగా YS షర్మిల కడప నుంచి బరిలో దిగుతున్నారు&period; మిగతా ఎంపీ అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి&period; రాజమండ్రి నుంచి &&num;8211&semi; గిడుగు రుద్రరాజు&comma; బాపట్ల నుంచి జెడి శీలం&comma; కాకినాడ నుంచి పళ్ళం రాజు&comma; అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్&comma; విశాఖ నుంచి సత్యారెడ్డి&comma; ఏలూరు నుంచి లావణ్య&comma; రాజంపేట నుంచి నజీర్ అహ్మద్&comma; చిత్తూరు బరిలో చిట్టిబాబు&comma; హిందూపురం నుంచి షాహిన్&period; ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉంటున్నట్టు తెలియజేసారు&period; రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్టు ఆయన తెలియజేసారు&period; ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించవలసిన దానిలో 58 అసెంబ్లీ స్థానాలు&comma; 8 లోక్ సభ స్థానాలు పెండింగ్ ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.