కాంగ్రెస్ పార్టీ స్కాం ల పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ స్కీం ల పార్టీ..

BRS

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ మొదటి నుంచి స్కాములు చేస్తుందని… బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అవసరమైన స్కీములను ఏర్పాటు చేస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు&period; ఈ మేరకు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్లకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ… ఇక్కడున్న ఓ దొంగను గెలిపించమనడం ప్రజలు విస్తూ పోతున్నారని అన్నారు&period; ఇద్దరి దొంగలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు&period; టూరిస్ట్ లాగా వచ్చి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు&period; ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలుస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…