కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం..

congress

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా&comma; బెల్లంపల్లి మండలం&comma; కన్నాల గ్రామ పంచాయతీ లో నాతరీ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు&period; ముఖ్య అతిది గా బెల్లంప్లలి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పాల్గొన్నారు&period; వారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కండువా కప్పుకొని పార్టీ లో చేరారు… ఈ సందర్బంగా వినోద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త&comma; నాయకులు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రజలకు తెలిచేస్తూ… రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పద్మారెడ్డి&comma; సూరిబాబు&comma; కారుకూరి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vynkBuPw7q"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;if-parigi-wins-kiran&sol;amp&sol;">పరిగిలో కిరణ్ ను గెలిపిస్తే&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పరిగిలో కిరణ్ ను గెలిపిస్తే&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;if-parigi-wins-kiran&sol;embed&sol;&num;&quest;secret&equals;kzGRDHP7PL&num;&quest;secret&equals;vynkBuPw7q" data-secret&equals;"vynkBuPw7q" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0r3VpXbCv9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;digital-campaign-about-potholed-roads&sol;amp&sol;">గుంతల రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుంతల రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;digital-campaign-about-potholed-roads&sol;embed&sol;&num;&quest;secret&equals;ClhiL8wDSh&num;&quest;secret&equals;0r3VpXbCv9" data-secret&equals;"0r3VpXbCv9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.