కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉచిత పయ్రాణం

Free ride

Advertisements

&NewLine;<p>మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది&period; సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బిఆర్ఎస్ తెలిపింది&period; మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది&period; మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా బిఆర్ఎస్ మాత్రం మహిళలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.