Mahalakshmi Scheme

తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…

<p>మహాలక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది&period; అంటే&comma; తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది&period; ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం…

Read more

కాంగ్రెస్ ఇచ్చిన నాలుగవ గ్యారంటీ అమలు…

<p>జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు&period; కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి…

Read more

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

<p>సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు&comma; రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి&period; పాఠశాలలు&comma; కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోరద్దీ పెరిగింది&period; పండుగ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ 4&comma;484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది&period; 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది&period; ప్రయాణికులకు…

Read more

బస్సు డ్రైవర్‌పై దాడి…

<p>టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ సజ్జనార్ హెచ్చరించారు&period; సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం à°“ బైకర్… ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు&period; à°ˆ…

Read more

ఈ నెల 28 నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్

<p>మహాలక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ à°ˆ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను 5 వందలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది&period; కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది&period; ఇందుకోసం సివిల్ సప్లై…

Read more

మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం రద్దు చేయాలి – ఆటో యూనియన్ .

<p>మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో బంధు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు&period; à°ˆ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో…

Read more

మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ విడుదల…

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మహాలక్ష్మి పథకం&comma; రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ ని విడుదల చేసారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&period; అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ&comma; షాదీ ముబారక్…

Read more

ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్

<p>మహాలక్ష్మి పథకాన్నిజిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు&period; జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాలక్ష్మి&comma; ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు&period; à°ˆ కార్యక్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణ…

Read more

మహాలక్ష్మి పథకం పట్ల మహిళల హర్షం..

<p>సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు&period; మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది&period; కాలేజీలకు వెళ్లే…

Read more

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉచిత పయ్రాణం

<p>మహాలక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది&period; సౌభాగ్య లక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బిఆర్ఎస్ తెలిపింది&period; మహిళలకు…

Read more