కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

rush at bus,railway stations

Advertisements

&NewLine;<p>సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు&comma; రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి&period; పాఠశాలలు&comma; కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోరద్దీ పెరిగింది&period; పండుగ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ 4&comma;484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది&period; 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది&period; ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది&period; మరో వైపు సికింద్రాబాద్‌&comma; నాంపల్లి&comma; కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి&period; తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్‌ కింద ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తుండటంతో మహిళల సంఖ్య భారీగా పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…