మ్యానిఫెస్టోలో ధరణి అంశం చేర్చిన సీఎం..

Revanth reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందించనున్నట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు&period; తుది నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండానే ఎప్పటికప్పుడు సూచనలు&comma; సిఫార్సులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు&period; ధరణి కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది&period; అనంతరం సచివాలయం మీడియా కేంద్రంలో కమిటీ సభ్యులు కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి&comma; న్యాయవాది సునీల్‌కుమార్‌లు సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్‌ లచ్చిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; కోదండరెడ్డి మాట్లాడుతూ&period;&period; ఎన్నికల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ మాట ఇచ్చింది&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మ్యానిఫెస్టోలోనూ ధరణి అంశాన్ని చేర్చారు&period; ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆయన నిశితంగా దృష్టిసారించారు&period; కమిటీ ఏర్పాటు చేశారు&period; వాస్తవానికి నిజాం కాలంలోనూ రెవెన్యూ వ్యవస్థ ఎంతో బాగుంది&period; అనంతరం కూడా రికార్డుల నిర్వహణ సజావుగా కొనసాగింది&period; కానీ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చింది&period; పట్టాభూములు&comma; భూదాన్‌&comma; ఎసైన్డ్‌&comma; వక్ఫ్‌&comma; అటవీ భూముల్లోనూ సమస్యలు ఏర్పడ్డాయి&period; పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు&period; సాగులో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో భూ సమాచారం లేక ఎన్నో ఏళ్లుగా హక్కులు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు&period; భూ సమస్యల వివాదాలతో హైదరాబాద్‌ నగర శివారులో ఒక మహిళా తహసీల్దారును సజీవ దహనం చేసిన సంఘటన చోటుచేసుకుంది&period; హక్కుల కోసం తిరుగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు&period; రెండో విడత సమావేశం ఈ నెల 17à°¨ జరుగుతుందని లచ్చిరెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xS8lTyGMTS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;congested-bus-stands-railway-stations&sol;amp&sol;">కిటకిటలాడుతున్న బస్టాండ్లు&comma; రైల్వే స్టేషన్లు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కిటకిటలాడుతున్న బస్టాండ్లు&comma; రైల్వే స్టేషన్లు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;congested-bus-stands-railway-stations&sol;embed&sol;&num;&quest;secret&equals;yVHsrSuA5y&num;&quest;secret&equals;xS8lTyGMTS" data-secret&equals;"xS8lTyGMTS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tNDVnLG3p7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;&percnt;e0&percnt;b0&percnt;90&percnt;e0&percnt;b0&percnt;8f&percnt;e0&percnt;b0&percnt;8e&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;86&percnt;e0&percnt;b0&percnt;ab&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;86&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;b0-&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;8d&sol;amp&sol;">ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఐఏఎస్ ఆఫీసర్ ఆసక్తికర ట్వీట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;&percnt;e0&percnt;b0&percnt;90&percnt;e0&percnt;b0&percnt;8f&percnt;e0&percnt;b0&percnt;8e&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;86&percnt;e0&percnt;b0&percnt;ab&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;86&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;b0-&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;8d&sol;embed&sol;&num;&quest;secret&equals;e2VCb4IAuA&num;&quest;secret&equals;tNDVnLG3p7" data-secret&equals;"tNDVnLG3p7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.