తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…

500 cylinder only if you have a white ration card

Advertisements

&NewLine;<p>మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది&period; అంటే&comma; తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది&period; ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు 500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది&period; ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది&period; మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ను వెల్లడించింది&period; సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39&period;5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు&period; మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని&period;&period; దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు&period; వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి&period; ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ అవుతుందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.