వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు….

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14&comma;581 మెజార్టీతో గెలుపొందారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని&comma; 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లుగా పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చిందనన్నారు&period; రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని&comma; అలాగే వేములవాడ నియోజకవర్గంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిచేస్తానని&comma; ఈసారి గెలుపు ప్రజల గెలుపుని&comma; తన గెలుపును ప్రజలకు అంకితమిస్తున్నానని చెప్పారు&period; అనంతరం రిటర్నింగ్ అధికారి మధుసూదన్ ఆది శ్రీనివాస్ కు గెలుపు పత్రాన్ని అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.