కాంగ్రెస్ హస్తగతమైన మున్సిపాలిటీలు…

Municipalities held by Congress...

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Congress &colon; <&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంచిర్యాల జిల్లా లోని మంచిర్యాల&comma; నస్పూర్ మున్సిపాలిటీ లలో చైర్మెన్&comma; వైస్ చైర్మన్ ల ఎంపిక సమావేశం అయా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు&period; గత నెల లో రెండు మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా అవిశ్వాసం నెగ్గడం తో చైర్మెన్&comma; వైస్ చైర్మన్ లు పదవులు కోల్పోయారు&period; ఈ నేపథ్యంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నిక అనివార్యమైంది&period; ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్&comma; వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి 11 గంటలకు ఆర్డిఓ రాములు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్యాంపు నుంచి నేరుగా సమావేశ మందిరానికి కౌన్సిలర్లు హాజరయ్యారు&period; ఈ సమావేశంలో చైర్మన్ గా రావుల ఉప్పలయ్య&comma; వైస్ చైర్మన్ గా సల్ల మహేష్ లను బలపరచగా 26 మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో చైర్మెన్&comma; వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు&period; నస్పూర్ మున్సిపాలిటీ లో చైర్మెన్ గా సురిమిళ్ళ వేణు&comma; వైస్ ఛైర్మెన్ గా గెల్లు రజిత లను ఎన్నుకున్నారు&period; అనంతరం ప్రిసైడింగ్ అధికారి రాములు చైర్మెన్&comma; వైస్ చైర్మన్ ల చే ప్రమాణ స్వీకారం చేయించారు&period; ఈ సందర్భంగా నూతన చైర్మెన్ ఉప్పలయ్య మాట్లాడుతూ చైర్మెన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్ లకు&comma; వెన్నంటే ఉండి పోత్సహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కేవలం ఏడాది సమయం పదవీకాలం ఉండడం తో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు పార్టీ నాయకత్వం ఆశయాల మేరకు అధికారులు&comma; తోటి కౌన్సిలర్ల సహకారం తో మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు&period; మంచిర్యాల మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు&period; అనంతరం నుంచి ఎమ్మెల్యే నివాస గృహానికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"YD1nGgdhGMw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్