ఆరోగ్యం, అందం పెంచే కొత్తిమీర..!

Coriander

Advertisements

&NewLine;<p>కొత్తిమీరలో విటమిన్లు&comma; ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి&period; వంటకాలలో రుచి కోసం&comma; వాసన కోసం&comma; గార్నిష్ కోసం కొత్తిమీరను ఎక్కువగా వాడుతారు&period; ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది&period; కొత్తిమీర ఉపయోగాలు తెలుసుకుందాం&period; కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి&comma; ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతుంది&period; ముఖం పైన ఉండే మొటిమలకు&comma; పొడి చర్మం&comma; నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది&period; కొత్తిమీర యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది&period; పిల్లలు&comma; పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు&period; కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది&period; కొత్తిమీరలో పోషకాలతో పాటు&comma; ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది&period; ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కె కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది&period; అజీర్ణం&comma; వాంతులు వంటి వాటిని తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం