ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Coriander water

Advertisements

&NewLine;<p>ధనియాలను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు&period; దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం&period; ధనియాలను రాత్రి పడుకునే ముందు చల్లటి నీళ్లలో నానబెట్టి&comma; ఉదయం ఆ నీటిని కళ్లపై చల్లుకుని కడుక్కోవాలి&period; ఈ నీరు కళ్లకు మేలు చేస్తుంది&period; ఇలా రోజూ చేస్తే కంటి ఇన్ఫెక్షన్ దరిచేరదు&period; బహిష్టు సమస్యలు 6 గ్రాముల ధనియాల గింజలను 500 మి&period;లీ నీటిలో మరిగించి&comma; 1 టేబుల్ స్పూన్ తేనె వేసి వేడిగా తాగాలి&period; ఇది శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది&period; ఋతు చక్రం మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది&period; ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను నివారించవచ్చు&period; ఈ గింజలను 4 స్పూన్లు రాత్రంతా నానబెట్టాలి&period; మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి&period; ధనియాల గింజల్లో ఉండే అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో దురద&comma; మంట &comma; ఎర్రబడడం వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు&period; ధనియాలు నానబెట్టిన నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది&period; కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగవచ్చు&period; కొంతమంది మహిళలు ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు&period; ప్రత్యేకంగా నానబెట్టిన ఈ నీటిని వారానికి రెండు సార్లు తాగితే ఈ సమస్య తీరుతుంది&period; 3 గ్రాముల ధనియా గింజల పొడిని 150 ml నీటిలో మరిగించి త్రాగాలి&period; ఇలా నీరు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు