కుప్పకూలిన సైనిక విమానం….

An American military aircraft in the Sea of Japan

Advertisements

&NewLine;<p>అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్‌ సముద్రంలో కుప్పకూలింది&period; ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు&period; జపాన్‌లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది&period; ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ధ్రువీకరించింది&period; అయితే&comma; అందులో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు&period; జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2&period;47 గంటల సమయంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు&period; వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు&period; దీంతో తక్షణమే స్పందించిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి&period; విమానం ఎడమ ఇంజిన్‌ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని అక్కడి మీడియాకు స్థానికులు వెల్లడించారు&period; ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరో వైపు ఓస్ప్రే అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం&period; ఇది హెలికాప్టర్‌గా&comma; విమానంగానూ పనిచేస్తుంది&period; ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్‌ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి&period; వీటిల్లో ఒకటి కూలిపోయింది&period; ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి&period; 2022లో ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు&period; అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది&period; ఆ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు&period; 2017లో కూడా రెండు కూలిపోయాయి&period; 2000à°µ సంవత్సరం నుంచి దాదాపు 12 విమానాలు కూలిపోయాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్