గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి..

jyothis yadhav

Advertisements

&NewLine;<p>ఇండియా -ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్ అభిమాని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది&period; గ్రామస్తులు వివరాలు మేరకు…&period;తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ &lpar;35&rpar; క్రికెట్ అభిమాని&period;&period; సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు&period;&period; దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు&period; ఈరోజు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తూ ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది&period;&period; కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..