హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం

Advertisements

<p>హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం<&sol;p>&NewLine;<p>భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది&period; ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము నుంచే ఉచ్చు బిగించారు&period; ఒక్కటి కాదు&period;&period; రెండు కాదు&period;&period; హైదరాబాద్‌తో పాటు ఏకకాలంలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి&period; మల్లాపూర్‌లోని జీఎం కుమార్ ప్రధాన నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు&period; కేవలం కుమార్ ఇల్లే కాకుండా&comma; ఆయన బంధువులు&comma; అత్యంత ఆప్తుల ఇళ్లలోనూ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి&period; ఈ సోదాల్లో గుట్టలుగా దొరుకుతున్న నోట్ల కట్టలను చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే అవాక్కయ్యారు&period; ఇళ్లలో లభ్యమైన నగదును లెక్కించడానికి ఏకంగా కౌంటింగ్ మెషీన్లను రంగంలోకి దించారంటే అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు&period; పట్టుబడిన నగదు&comma; ఆస్తుల డాక్యుమెంట్లపై దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆరా తీస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.