సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

Advertisements

<p>గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ&comma;ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు&period; ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి&comma; వారి వద్ద నుంచి పద్దెనిమది లక్షలకు పైగా విలువైన 36 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు&period; వీరి వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు&period; ఇరువురు మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్&comma; బీహార్ కు చెందిన సుమన్ కుమార్ గా గుర్తించారు&period; సుధాంశు పుణెలోని బార్క్లేస్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా ఇంజినీర్ గా పనిచేస్తుండగా&comma; సుమన్ కిరాణా దుకాణం నడుపుకుంటున్నాడు&period;&period; ఒడిశా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..