ములుగు జిల్లా దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకటే చెట్టుకు ఇద్దరు ఉరేసుకొని మృతి.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకటే చెట్టుకు ఇద్దరు ఉరేసుకొని మృతి

Advertisements

<p>ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకటే చెట్టుకు ఇద్దరు ఉరేసుకొని మృతిమృతులు ఇద్దరు గుత్తి కోయేకు చెందిన&period; హిడ్మా&period; కమిలి&period; మృతదేహాలుగా గుర్తించిన స్థానికులుసుమారు నెలరోజుల క్రితం ఇప్పపువ్వు కోసం అడవిలోకి వెళ్లిన యువతి<br &sol;>&NewLine;యువకుడు   à°®à±ƒà°¤à±à°²à°¿à°¦à±à°¦à°°à±‚ మామిడి తోపు చెందినవారుగా గుర్తించిన బంధువులు  మృతికి కారణాలు&comma;వివరాలు తెలియవలసి ఉంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.