హైదరాబాద్‌లో వెలుగులోకి భారీ క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.

హైదరాబాద్‌లోవెలుగులోకి భారీ క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం

Advertisements

<p>హైదరాబాద్‌లో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది&period; క్యూనెట్ పేరుతో అమాయకులను మోసం చేసిన ముఠాను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఛేదించారు&period; ఈ కేసులో ఆరుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు&period;నిరుద్యోగ యువతతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా&comma; &OpenCurlyDoubleQuote;లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చు” అంటూ మాయమాటలతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు&period; ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు&period; నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.