మన్యం జిల్లా పాలకొండలో మాజీ వాలంటీర్ యువతి దారుణ హత్య కలకలం.

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఓ మాజీ వాలంటీర్ యువతి చివరకు చెరువులో శవమై తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది&period;జంపరకోట పంచాయతీ బర్న సీతంపేట గ్రామానికి చెందిన 32 ఏళ్ల యువతి గతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేసింది&period; ఈ నెల 6à°µ తేదీన పాలకొండకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె&period;&period; డోలమడ సెంటర్ వద్ద తన తమ్ముడు ద్వారా డ్రాప్ అయ్యింది&period; ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం&comma; ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు&period;అనంతరం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేయగా&comma; కొన్ని గంటల్లోనే పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం లభ్యమైంది&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు&period;మృతదేహం చేతులు&comma; కాళ్లు తాళ్లతో కట్టేసి ఉండటంతో ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.