పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.

పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Advertisements

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఏలూరు వద్ద ఈనెల 1à°¨ జరిగిన షేక్ జాకీర్ హుస్సేన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు&period; మొదట్లో దీనిని అనుమానాస్పదమృతిగా భావించారు &period;ఇప్పుడు ఇది అనుమానాస్పద మృతి కాదు&comma; వివాహేతర సంబంధం వల్ల జరిగిన ఘోర హత్యగా నిర్ధారించారు&period; మృతుడి భార్య షఫియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ప్రియురాలని విచారించగా అసలు విషయం బయట పడింది &period; ప్రియురాలు మనీష&comma; ఆమె భర్త కాలేషా వలి పథకం ప్రకారమే తాడుతో మెడకు ఉరిబిగించి జాకీర్‌ను చంపేసినట్లు పోలీసు వర్గాలు తెలిపారు &period; మృతదేహాన్ని టాటా మేజిక్ వాహనంలో తరలించి ఏలూరు వద్ద పడేశారని నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.