ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి

Advertisements

<p>లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి&&num;8230&semi; లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు&period; తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం&period; ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ&&num;8230&semi; సామాన్య ప్రజల నుంచి ఒకటే ప్రశ్న వినిపిస్తోంది&period; ఒక్కడిని పట్టుకుంటే వ్యవస్థ ప్రక్షాళన అయిపోతుందా&&num;8230&semi;&quest;&period; కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతుంటే పైఅధికారులు ఏం చేస్తున్నారు&quest; కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాల పంపిణీ జరగకుండానే ఇదంతా సాధ్యమైందా&&num;8230&semi;&quest; నరహరి వెనుక ఉన్న శక్తులెవరు&&num;8230&semi;&quest;<&sol;p>&NewLine;<p>అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా జరిపిన దాడిలో డిప్యూటీ డైరెక్టర్ నరహరి పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది&period; ఈ అక్రమార్కుడిని పట్టుకుని ఏసీబీ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించిందనడంలో ఎలాంటి సందేహం లేదు&period; ఏసీబీ తీసుకున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం&period; అయితే&comma; ఇక్కడే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తలెత్తుతోంది&period; కోట్లాది రూపాయల అవినీతి సామ్రాజ్యంలో కేవలం ఒక్క అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుని&comma; మిగతా వారిని వదిలేస్తున్నారా&quest; ఒక పెద్ద వ్యవస్థలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే&comma; అందులో కేవలం ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉంటుందా&quest;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలాలన్నా&comma; ఒక పెద్ద ప్రాజెక్టు మంజూరవ్వాలన్నా ఒక నిర్దిష్టమైన ఛానల్ ఉంటుందన్నది బహీరంగ రహస్యమే&period; కింది స్థాయి అటెండర్ నుంచి మొదలుకొని&comma; సెక్షన్ ఆఫీసర్లు&comma; డిప్యూటీ డైరెక్టర్లు&comma; జాయింట్ డైరెక్టర్లు&comma; ఐఏఎస్ స్థాయి అధికారులైన కలెక్టర్ల వరకు అందరి సంతకాలు&comma; ఆమోదాలు అవసరమవుతాయి&period; ఇంత పెద్ద లంచాల పర్వం&comma; కోట్లాది రూపాయల అవినీతి కేవలం ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఒంటరిగా నడిపించగలరా అన్నదే అసలు ప్రశ్న&period; ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అనేది ఒక గొలుసుకట్టు ప్రక్రియ అనే భావన ప్రజల్లో బలంగా ఉంది&period; కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలు వెళ్లకుండా ఇంతటి భారీ స్కాములు సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే&period; నరహరి అక్రమాలకు పాల్పడుతుంటే మిగతా అధికారులు&comma; ఆయన పైఅధికారులు ఏం చేస్తున్నట్లు&&num;8230&semi; వారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా&&num;8230&semi; లేక తెలిసి కూడా తలాడించారా మరి వారి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుందా లేదా&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఏసీబీ ఒక అధికారిని పట్టుకోగానే కేసు క్లోజ్ అయిపోయినట్టు భావిస్తే అది అవినీతి నిర్మూలన అనిపించుకోదు&period; ఒక్క నరహరిని మాత్రమే బోనులో నిలబెట్టి&comma; మిగతా సూత్రధారులు&comma; పాత్రధారులను వదిలేస్తే వ్యవస్థలో మార్పు రాదు&period; ఒక చెట్టుకు ఉన్న కుళ్లిన కొమ్మను కత్తిరిస్తే సరిపోదు&&num;8230&semi; అలా కుళ్లి పోయింది వేర్ల వరకు పాకిందేమో చూడాల్సిన అవసరం ఉంది&period; లేకపోతే మిగతా కొమ్మలు సైతం కుళ్లిపోతాయి&period; అదే మాదిరి కేవలం ఒక్కరిని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే&&num;8230&semi; రేపు నరహరి స్థానంలో ఇంకొకరు వచ్చి అదే అక్రమాలకు తెరలేపుతారు&period; ఈ కోట్లాది రూపాయల అవినీతి వెనుక ఉన్న అసలు తిమింగలాలను&&num;8230&semi; వారికి సహకరించిన కింది స్థాయి సిబ్బందిని సైతం చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period;<&sol;p>&NewLine;<p>ఏసీబీ విచారణ కేవలం నరహరి డైరీ&&num;8230&semi; ల్యాప్‌టాప్‌తో ముగిసిపోకూడదు&period; ఆ ఫైళ్ల వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని లాగాలి&period; నరహరి అక్రమ సంపాదనకు సహకరించిన ఆఫీస్ సిబ్బందిని గుర్తించాలి&period; ఈ అవినీతిపై కళ్లు మూసుకుని ఉన్నా&period;&period; ప్రోత్సహించిన పైస్థాయి అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలి&period; ప్రజాధనాన్ని లూటీ చేసిన వారందరి ఆస్తులను జప్తు చేయాలి&period; ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలగాలంటే ఏసీబీ ఈ కేసుతార్కిక ముగింపునకు తీసుకువెళ్లాలి&period; నరహరి అరెస్టును ఒక ఆరంభంగా మాత్రమే చూడాలి&period; ఈ అవినీతి నెట్‌వర్క్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని&comma; అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని ప్రజలు&comma; మేధావులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.