హైదరాబాద్: ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్.

హైదరాబాద్: ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్

Advertisements

<p>హైదరాబాద్‌లో మరో మోసగాడు పోలీసులకు చిక్కాడు&period; తాను సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడినని&&num;8230&semi; హైదరాబాద్ సీపీకి స్నేహితుడినని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన ఓల్డ్ సిటీ గోల్డ్ మెన్ సూర్య భాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పించి ఇస్తానంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన గోల్డ్ మెన్ సూర్యకుమార్ అనే వ్యక్తి&comma; చివరకు మోసపూరిత వ్యవహారం బయటపడటంతో పోలీసుల వలలో చిక్కాడు&period; బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.