పీలేరులో మైనర్ బాలిక ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.

పీలేరులో మైనర్ బాలిక ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు

Advertisements

<p>అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ మైనర్ బాలిక చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది&period; అరబిక్ ట్యూషన్ నిర్వహిస్తున్న 50 ఏళ్ల వ్యక్తి ఒక బాలికను అసభ్యంగా తాకాడని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం&period; ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంబంధిత వ్యక్తిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువెళ్లారు&period; ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది&period; సీఐ వెంకటేశ్వర్లు జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా&comma; పోలీసులు కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .