Crime

పండగ ముగిసిన డోంట్ కేర్.. కత్తి దూస్తున్న కోళ్లు

<p>ఏలూరు&comma; పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు&period; అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు&period; కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు&period; జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో…

Read more

అతి వేగంతో రహదారిపై పల్టీలు కొట్టిన ఆటో

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం&period; గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం&period; ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన…

Read more

కోడిపందాల లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

<p>ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బిరుల వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ&period; వివాదం పెరగడంతో బాహాబాహికి దిగిన ఇరు వర్గాలు&period; ఇబ్రహీంపట్నం పోలీసులు à°°à°‚à°— ప్రవేశం చేయడంతో సద్దుమణిగిన వివాదం&period; కోడి పందాలు&comma; పేకాట శిబిరాలు…

Read more

దేవుళ్ళ ను ఎత్తుకెళ్లిన దొంగలు…

<p>మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది&period; à°ˆ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం&comma; ఆంజనేయస్వామి విగ్రహం&comma; శేష వాహనం &lpar;గుర్రం&rpar;&comma; వాహనం…

Read more

ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ…

<p>కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ à°—à°‚à°—à°¾ పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది&period; ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు&period; శివాలయం మరియు గంగమ్మ…

Read more

క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం కలకలం..

<p>క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు&period; తాజాగా&comma; బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు&period; 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి à°Ÿà±€10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ…

Read more

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని…

<p>కృష్ణా జిల్లా&comma;పెనమలూరులో దారుణం జరిగింది&period; సాయి ప్రవీణ్&comma; మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని&comma; రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు&period; à°ˆ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి…

Read more

అనంతపురంలో యువకుడు పై చిరుత దాడి…

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు రామ్మూర్తి తెల్లవారుజామున తన వ్యవసాయ తోటలో బహిర్భూమికి వెళ్ళగా&comma; పొదల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుకనుండి దాడి చేయడంతో&comma; భయంతో రైతు గట్టిగా కేకలు వేయడంతో చిరుత దగ్గరలో…

Read more

ఏలూరు జిల్లాలో దారుణం…

<p>ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది&period; ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కొనతం వెంకట కేశవ శివసుబ్రహ్మణ్యం అదే గ్రామానికి చెందిన యర్రా కోమలిని కొడవలితో పీక కోశాడు&period; à°¶à°¿à°µ సుబ్రహ్మణ్యం 2021లో ఇదే కోమలిని వేధిస్తుండగా… ఉండి పోలీస్…

Read more

రామగుండం రైల్వే యార్డులో ప్రమాదం…

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది&period; యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న ఐదు వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో బయటికి దూసుకువెళ్ళింది&period; నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత…

Read more