Crime

అక్రమంగా తరలిస్తున్న గంజాయి..!

<p>తిరుపతి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; నాయుడుపేట పట్టణంలోని సెబ్ కార్యాలయంలో సెబ్ సీఐ RUVS ప్రసాద్‌&comma; గూడూరు సెబ్‌ డీఎస్పీ జె రమేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గస్తీ నిర్వహించామన్నారు&period; నలుగురు…

Read more

లారీ, స్కూల్ బస్సు ఢీ..

<p>కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో ఇంద్రనగర్ గ్రామంలో పది…

Read more

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..

<p>కృష్ణాజిల్లా గన్నవరం కోనయ్య చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు&period; ఆగిరిపల్లి నుంచి గన్నవరం ఓవర్ లోడుతో వచ్చే క్వారీ లారీ&comma; కొనయ్య చెరువు వద్ద మూడు రోడ్లు క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని కొట్టింది&period; టిప్పర్…

Read more

ఆన్ లైన్ స్కామ్ ల పట్ల ప్రజలు అలర్ట్..!

<p>ఆన్ లైన్ మోసాలు&comma; సైబర్ స్కామ్ à°² పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సూచించారు&period; నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ అనే యువకుడు ఆన్ లైన్ మోసాల బారిన పడి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు&period;…

Read more

నిందితుడు సైఫ్‌ పై సస్పెన్షన్ పొడిగింపు..!

<p>రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది&period; సైఫ్‌పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న…

Read more

రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం..

<p>మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం రోడ్డు ప్రక్కన చుక్కల దుప్పి కళేబరం కనబడటంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు&period; ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period; రోడ్డు దాటుతున్న సమయంలో ఏదైనా వాహనం ఢీ కొట్టి తీవ్ర…

Read more

చెట్టుకు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య…

<p>శ్రీ సత్యసాయిజిల్లా&comma; సోమందేపల్లి మండలం జూలుకుంట లో యువకుడు ఆత్మహత్య&period; భార్య కాపురానికి రాలేదనీ మనస్థాపంతో మసీదు రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న à°Žà°‚ చంద్రశేఖర్ &lpar;38&rpar;&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&comma; కేసు నమోదు చేసుకుని…

Read more

పెట్రోల్ బంక్ సమీపంలో ఎగిసి పడిన మంటలు

<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది&period; వెంటనే ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి&period; à°ˆ ఘటనలో డ్రైవర్ బయటకు…

Read more

పండగొస్తే చాలు కస్టమర్ల కు కుచ్చుటోపీ..

<p>ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి&period; నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది&period; పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య…

Read more

డ్రీమ్ వ్యాలీ సమీపంలో కాలుతున్న మహిళ మృతదేహం…

<p>రంగారెడ్డి జిల్లా&comma; మొయినాబాద్ మండల కేంద్రంలోని బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలో డ్రీమ్ వ్యాలి సమీపంలోని గుర్తు తెలియని మహిళా కాలుతున్న మృతదేహాన్ని గమనించిన చుట్టూ ప్రక్కన వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు&period; వెంటనే మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ తన…

Read more