ఆన్ లైన్ స్కామ్ ల పట్ల ప్రజలు అలర్ట్..!

online scams

Advertisements

&NewLine;<p>ఆన్ లైన్ మోసాలు&comma; సైబర్ స్కామ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సూచించారు&period; నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ అనే యువకుడు ఆన్ లైన్ మోసాల బారిన పడి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు&period; ఈ విషయమై దీక్షిత్ జిల్లా పోలీసుల కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు&period; టెక్నికల్ టీమ్ సిబ్బంది విచారణ చేసి 13 లక్షల రూపాయల నగదు వసూలు చేసి బాధితుడికి ఇవ్వడం జరిగిందని తెలిపారు&period; గతంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..