Crime

పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు…

<p>ప్రకాశం జిల్లా దరిశి పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో షేక్ బాజీ అనే యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు&period; à°ˆ సంఘటన పై దరిశి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు కొద్దిరోజుల క్రితం మోటార్…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం…

<p>వారం సంతదినం కావడంతో కూరగాయలు&comma; సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది&period; ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో…

Read more

గీతం యూనివర్సిటీలో విద్యార్థిని మృతి..

<p>సంగారెడ్డి జిల్లా&period;&period; పటాన్ చేరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో ఐదవ అంతస్తు నుండి à°•à°¿à°‚à°¦ పడి రేణు శ్రీ &lpar;18&rpar; అనే బిటెక్ విద్యార్థిని మృతి చెందింది&period; యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య…

Read more

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి….

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగ పేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7à°µ తరగతి విద్యార్థిని మృతి చెందింది&period; అర్ధ రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుంది అని హుటాహుటిన హాస్టల్ నుండి కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది…

Read more

యువకుడి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం

<p>అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది&period; రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది&period;<br &sol;>ఎస్సై మాహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు&period;&period; రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్…

Read more

తప్పిన పెను ప్రమాదం..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో తప్పిన పెనుప్రమాదం&period;&period; సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు&comma; కూలీల ఆటో ఎదురెదురుగా ఢీ కున్నాయి&period; ఆటో లో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలు కావటంతో అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు&period;…

Read more

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

<p>ఎల్బీనగర్&comma; రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ à°•à°¿ చెందిన తండ్రి కొడుకులు మృతి&period; నాగోల్ పీఎస్ పరిధి…

Read more

గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు స్వాధీనం..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; జగ్గయ్యపేట మండలం&comma; జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు&period; పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్…

Read more

కీచక యోగా టీచర్ ను అరెస్టు చేసిన గుత్తి పోలీసులు

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు&period; à°ˆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు&period; డిఎస్పీ మాట్లాడుతూ…&period;…

Read more

భూపాలపల్లి జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన

<p>భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది&period; గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు &lpar;40&rpar; అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు&period; గురువారం అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿à°—à°‚à°Ÿ సమీపాన…

Read more